తాజాగా కాజల్ అగర్వాల్ నిండు గర్భంతో ఉన్న తన ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫోటోస్ లో కాజల్ అగర్వాల్ రిలాక్స్ మోడ్ లో కనిపిస్తోంది. గర్భవతి కాబట్టి శరీరానికి సహకరించే వదులైన దుస్తుల్లో కాజల్ కనిపిస్తోంది. ప్రశాంతంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటోంది. క్రీం కలర్ గౌన్ లో చేతులో బుక్ పట్టుకుని కాజల్ ఇచ్చిన ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి.