తన నటించిన రాధే శ్యామ్ మూవీ మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో రిలీజ్ కానుంది. తమిళ మూవీతోనే సినీ రంగంలోకి అడుగెట్టిన పూజా పదేండ్ల తర్వాత మళ్లీ ‘బీస్ట్’ తమిళ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీపైనా పాజిటివ్ వైబ్స్ ఉండగా.. ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నారు.