జబ్బల గౌన్‌లో కాజల్‌ నయా అందాల విందు.. ఎంత క్యూట్‌ పోజులిచ్చినా హాట్‌నెస్‌ మాత్రం తగ్గలా..

Published : Jun 03, 2022, 06:38 PM ISTUpdated : Jun 03, 2022, 09:55 PM IST

కాజల్‌ అగర్వాల్‌ డెలివరీ తర్వాత మరోసారి అందాల ఫోటోలతో కనువిందు చేసింది. బాబుకి జన్మనిచ్చిన తర్వాత ఆమెలోని అందం మరింత ఓవర్‌లోడ్‌ కావడం విశేషం. ప్రస్తుతం కాజల్‌ పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

PREV
16
జబ్బల గౌన్‌లో కాజల్‌ నయా అందాల విందు.. ఎంత క్యూట్‌ పోజులిచ్చినా హాట్‌నెస్‌ మాత్రం తగ్గలా..

కాజల్‌(Kajal Aggarwal).. బాబుకి జన్మనిచ్చిన తర్వాత మరోసారి రెచ్చిపోయింది. తన గ్లామర్‌ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. పింక్‌ కలర్‌ గౌన్‌లో కనువిందు చేస్తుంది. జబ్బల గౌన్‌లో కాజల్‌ నయా అందాల విందు మైండ్‌ బ్లాక్‌ చేసేలా ఉందంటే అతిశయోక్తి కాదు. క్యూట్‌గా పోజులిస్తూ కట్టిపడేస్తుంది కాజల్‌. ఇందులో కాజల్‌ చెబుతూ, ఏదైనా డౌట్‌గా ఉన్నప్పుడు స్మైల్‌ చేయండి అని తెలిపింది.

26

కాజల్‌ పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోలు(Kajal Latest Hot Photos) ఇప్పుడు సోషల్‌ మీడియాలో షేక్‌ చేస్తున్నాయి. అందరి చూపులు కాజల్‌ వైపే అన్నట్టుగా, లేటెస్ట్ ఫోటో షూట్‌తో అందరి అటెన్షన్‌ గ్రాస్ప్ చేసింది కాజల్‌. దీంతో ఈ పిక్స్ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. అభిమానులైతే పండగ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. డెలివరీ తర్వాత ఆ మధ్య ఫోటో షూట్‌తో ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు మరింత రిలాక్స్ డ్‌గా ఉన్న కాజల్‌ నయా ఫోటోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. క్యూట్‌గా పోజులిచ్చింది కాజల్‌. కానీ ఆమెలోని హాట్‌ నెస్‌ ఏమాత్రం తగ్గలేదు సరికాదా, మరింత పెరిగింది. హాట్‌ నెస్‌ ఓవర్‌ లోడ్‌ అనేట్టుగా ఉందని అంటున్నారు నెటిజన్లు. 
 

36

కాజల్‌ గత నెలలో పండండి మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ చిన్నారికి `నీల్‌ కిచ్లు` అనే పేరు నామకరణం చేసినట్టు ఆ వెంటనే కాజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లు ప్రకటించారు. తన ఆనందాన్ని పంచుకుంటూ ఓపెన్‌ లెటర్‌ షేర్‌ చేసుకున్నారు. ఆ తర్వాత కాజల్‌ సైతం మాతృత్వంలోని అనుభూతులను పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టి ఆకట్టుకుంది.

46

చందమామ లాంటి అందంతో టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది కాజల్‌. కమర్షియల్‌ హీరోగా దాదాపు స్టార్‌ హీరోయిలందరితోనూ నటించింది. స్టార్‌ స్టేటస్‌ని పొందింది. దశాబ్దానికిపైగా తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికగానూ నటించింది. కెరీర్‌ మంచి పీక్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది కాజల్‌. 

56

ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో 2020లో మ్యారేజ్‌ చేసుకుంది. ఏడాదిన్నర తర్వాత బిడ్డకి జన్మనిచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. తన కొడుకు, ఫ్యామిలీ, వ్యాపారాలే ప్రధానంగా చూసుకోబోతుందట. అందుకే ఇక సినిమాలు మానేయాలనుకున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

66

కాజల్‌ చివరగా `హే సినామిక` చిత్రంలో నటించింది. దుల్కర్‌ సల్మాన్‌, అదితి రావు హైదరీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రమిది. బాక్సాఫీసు వద్ద పరాజయం చెందింది. అంతకు ముందు తెలుగులో `మోసగాళ్లు` చిత్రంలో నటించగా, అది పరాజయం చెంది. మరోవైపు చిరంజీవితో మరోసారి నటించిన `ఆచార్య` చిత్రంలో నుంచి ఆమె పాత్రనే తొలగించడం గమనార్హం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories