టాప్‌ అందాలతో మళ్లీ రెచ్చిపోయిన రష్మిక మందన్నా.. కొంగు పక్కకి జరిపి బ్లాస్టింగ్ పోజులు.. కుర్రాళ్లకి పండగే!

Published : Jun 03, 2022, 05:03 PM ISTUpdated : Jun 03, 2022, 08:01 PM IST

నేషనల్‌ క్రష్‌ మరోసారి రెచ్చిపోయింది. క్లీవేజ్‌ అందాలు మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. హాట్‌ ఫోటోలను అభిమానులతో పంచుకుని ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో టెంపరేచర్‌ పెంచేసింది. వైరల్‌ అవుతుంది. 

PREV
19
టాప్‌ అందాలతో మళ్లీ రెచ్చిపోయిన రష్మిక మందన్నా.. కొంగు పక్కకి జరిపి బ్లాస్టింగ్ పోజులు.. కుర్రాళ్లకి పండగే!

రష్మిక మందన్నా(Rashmika Mandanna).. ఆ మధ్యే కరణ్‌ జోహార్‌ పార్టీలో హాట్‌గా కనిపించి షాకిచ్చింది. ఇప్పుడు ట్రెండ్‌ని, ట్రెడిషన్‌ని మిక్స్ చేసింది. తన అభిమానులకు కావాల్సిన విధంగా అందాల విందు వడ్డించింది. వైట్‌ క్రాఫ్‌ టాప్‌, లెహంగా చోళీలో రష్మిక మందన్నా పంచుకున్న గ్లామర్‌ పిక్స సామాజిక మాధ్యమాలను ఊపేస్తుండటం విశేషం. 

29

రష్మిక మందన్నా హాట్‌ ఫోటోలు (Rashmika Hot Photos) ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. ఆమె చిలిపినవ్వులు మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. క్లీవేజ్‌ అందాలతో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది రష్మిక. ఇంటి పెరటి బ్యాక్‌ గ్రౌండ్‌లో ఆమె దిగిన లేటెస్ట్ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. అందాల విందు మరింత మెస్మరైజ్‌ చేస్తుంది. 
 

39

నేషనల్‌ క్రష్‌గా విశేష గుర్తింపు పొందిన రష్మిక మందన్నా మరో ఫోటోతో సెగలు రేపుతుంది. కొంగు జరిపి టాప్‌ అందాలను చూపిస్తూ మత్తెక్కిస్తుంది. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ అమాంతం పెంచేస్తుంది. రష్మిక గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.
 

49

మరోవైపు రష్మిక ఓ హెడ్‌ సెట్‌ ప్రమోషన్‌లో భాగంగా జాకెట్‌ విప్పేసి బ్రా అందాలతో కనువిందు చేస్తుంది. కిర్రాక్‌ పోజులిస్తూ దిగిన ఫోటోని అభిమానులతో పంచుకోగా వైరల్‌ అవుతుంది. నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు పలు ఆసక్తికర పోస్ట్ లు పెడుతుండటం విశేషం. 

59

రష్మిక మందన్న అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆమె హాట్‌ షోతో రెచ్చిపోయింది. కుర్రాళ్లని రెచ్చగొట్టింది. `పుష్ప` సినిమా నుంచి తన స్కిన్‌ షోకి తెరలేపింది. షాకింగ్‌ లుక్‌లో కనిపిస్తూ ఆభిమానులను ఊపిరాడనివ్వకుండా చేసింది.  
 

69

ఇటీవల కరణ్‌ జోహార్‌ బర్త్ డే పార్టీలోనే ట్రెండీ వేర్‌లో నెటిజన్లకి చుక్కలు చూపించింది. ఓ వైపు ఎద ఎత్తులను చూపిస్తూ, మరోవైపు నాభీ సొగసులను, ఇంకోవైపు థైస్‌ అందాలను చూపిస్తూ మంటలు పెట్టింది. బర్త్ డే బాష్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
 

79

రష్మిక మందన్నా అందాలను చూసి బాలీవుడ్ సెలబ్రిటీలే షాక్‌ అయ్యారంటే ఆమె ఏ రేంజ్‌లో అందాల విందు చేసిందో చెప్పొచ్చు. బ్లాక్‌ ట్రెండే వేర్‌లో సెగలు రేపింది. సామాజిక మాధ్యమాల్లో ఉక్కపోత పెంచేసింది. ఇప్పటికీ ఆమె పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండటం విశేషం. 

89

`పుష్ప` చిత్రంతో పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయింది రష్మిక మందన్నా. ఇందులో శ్రీవల్లిగా ఆమె చేసిన హంగామా మామూలు కాదు. బోల్డ్‌ గానూ కనిపించి వాహ్‌ అనిపించింది. డీ గ్లామర్‌ లుక్‌లోనూ అదరగొట్టింది. మంచి పాత్ర దక్కితే ఎలా చేయడానికైనా రెడీ అనే సిగ్నల్‌ పంపింది రష్మిక మందన్నా. 

99

మొన్నటి వరకు పొదుపుగా అందాలను చూపించిన రష్మిక `పుష్ప` చిత్రంతో అందాల ఆరబోతకు ప్రయారిటీ ఇస్తుంది. నార్త్ ఆడియెన్స్ ని ఆకట్టుకునేందుకు, బాలీవుడ్‌  మేకర్స్ దృష్టిలో పడేందుకు ఈ భామ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. ఏదేమైనా రష్మిక ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రష్మిక మందన్నా ప్రస్తుతం `పుష్ప 2`తోపాటు విజయ్‌తో వంశీపైడిపల్లి చిత్రంలో, `సీతారామం` చిత్రాల్లో నటిస్తుంది. హిందీలో `మిషన్‌ మజ్ను`, `గుడ్‌బై`, `యానిమల్‌` చిత్రాలు చేస్తుంది రష్మిక. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories