అమేజింగ్ కాజల్ అగర్వాల్.. మెస్మరైజ్ చేసే అందం, చూపు తిప్పడం కష్టమే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 20, 2022, 04:57 PM IST

అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోలందరితో ఆడి పాడింది.   

PREV
16
అమేజింగ్ కాజల్ అగర్వాల్.. మెస్మరైజ్ చేసే అందం, చూపు తిప్పడం కష్టమే

అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. 

 

26

కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. 

36

కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.   

46

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ గర్భవతి. కాజల్, గౌతమ్ కిచ్లు దంపతులు ఫస్ట్ బేబీకి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారనేది హాట్ న్యూస్. కాజల్ కూడా టెంపరరీగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. 

56

కాజల్  తరచుగా సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా కాజల్ అగర్వాల్ ట్రెండీ అవుట్ ఫిట్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. తన పెదవుల అందాన్ని ప్రదర్శిస్తూ కెమెరాకు దగ్గరగా ఫోజులు ఇచ్చింది.  

66

సింపుల్ గా కాజల్ ఎల్లో డ్రెస్ లో మెరిసింది. కానీ కాజల్ గ్లామర్ కు కుర్రాళ్లు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే. అంతలా కాజల్ అందంతో మెరిసిపోతోంది. 

 

click me!

Recommended Stories