కాగా, ఇటీవల ఇలియానా తన సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను రిలీజ్ చేస్తూ కుర్రాళ్లలో హీట్ పెంచుతోంది. బీచ్ లో స్మిమ్ చేస్తూ.. బికినిలో రెచ్చిపోతోంది. ఈ క్రమంలో కొద్దిరోజుల కింద ఇలియానా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన మరో ఫొటో కూడా షేర్ అవుతోంది. తన ఒంటిపై దుస్తులు లేకుండా, ఒక సోఫాలో కూర్చొని, హ్యాట్ ను తన శరీరానికి అడ్డుపెట్టుకొని ఫొటోకు ఫోజిచ్చింది. ఏదేమైనా ఒకవైపు తన ఫొటోను నెటిజెన్లు షేర్ చేస్తుండగా.. మరోవైపు తన అందంతో హల్ చల్ చేస్తోంది ఇలియానా.