తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal).. బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. అసలే తల్లి అయ్యాక కత్తిలా మారిపోయింది కాజల్. ఆమెలోని అసలైన హాట్‌నెస్ ఆవిష్కరించింది. కుర్రకారు చూపు తిప్పుకోనివ్వడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
`భగవంత్ కేసరి` ట్రైలర్ ఈవెంట్‌లో రచ్చ చేసింది కాజల్. ఇందులో ఆమె బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్‌లో మెరిసింది. అయితే పలుచని ఉల్లిపొరలాంటి డ్రెస్‌లో కనిపించింది. ఇందులో తన బ్రా అందాలను ఆవిష్కరించింది.
అంతేకాదు.. బొద్దుగా మారిన నడుముని, నాభి అందాలను ప్రదర్శిస్తూ ఈవెంట్‌ని ఊపేసింది. దీనికితోడు ఆమె నడుము మడతలు కుర్రాళ్లకి కిక్కు మీద కిక్కు ఇస్తున్నాయి. సండేని మరింత స్పెషల్‌గా మార్చేశాయి.
`భగవంత్ కేసరి` ఈవెంట్‌లో కాజల్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవడమే కాదు, స్టేజ్‌ని ఓ ఊపు ఊపేసింది. ఆమె అభివాదం చెబుతూ, స్టయిల్‌గా ఇచ్చిన పోజులు మైండ్ బ్లాక్ అనేలా ఉండటం విశేషం.
దీంతో కాజల్ రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. ఆమె నెక్ట్స్ లెవల్ షో చేసిందని చెప్పొచ్చు. అసలే హాట్‌గా ఉండే ఈ భామ ఇలా బ్లాక్ డ్రెస్ వేసుకుంటే ఇంకా కుర్రాళ్లని ఆపడం ఎవరి తరం కాదు అనేలా మారిపోయింది.
దీనికితోడు స్టేజ్‌పై బతుకమ్మ ఆడింది కాజల్. శ్రీలీలతో కలిసి బతుకమ్మని తీసుకుని స్టేజ్‌పైకి వెళ్లింది. అక్కడ ఏర్పాటు చేసిన నీటి కుండీలో బతుకమ్మని పెట్టి.. `బతుకమ్మ` సాంగ్‌కి శ్రీలీల, ఇతర డాన్సర్లతో కలిసి డాన్సు చేసింది. ఆద్యంతం ఆకట్టుంది.
ఇక కాజల్ `భగవంత్ కేసరి`లో ముఖ్య పాత్రలో కనిపించబోతుందట. ఆమె బాలయ్యకి జోడీగానే కాదు, ఆమె పాత్రకి ప్రయారిటీ ఉంటుందని తెలిపారు దర్శకుడు అనిల్ రావిపూడి. కాచ్చాయని కాచి అనే పాత్రలో కనిపిస్తుందని, అలరిస్తుందన్నారు.
ఇందులో కాజల్ మాట్లాడుతూ క్యూట్ స్పీచ్‌తో అలరించింది. ఇంత మంచి అవకాశం వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి ధన్యవాదాలు తెలిపింది. తన పాత్రని చాలా బాగా, కొత్తగా చూపించారని తెలిపింది.
అలాగే బాలయ్యని ప్రశంసలతో ముంచెత్తిందింది. బాలయ్య ఎంతో డౌన్ టూ ఎర్త్ పర్సన్ అని, ఎంతో ఫ్రీగా ఉంటారని, సపోర్ట్ చేస్తారని ఆయనలోని మరో బాలయ్యని ఈ చిత్రంలో చూస్తారని, ఆయనతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది.
ఇక కాజల్.. మొదటిసారి బాలకృష్ణతో కలిసి నటిస్తుంది. ఆమె రెండు దశాబ్దాల కెరీర్‌లో ఇప్పటి వరకు బాలయ్యతో జోడీ కట్టలేదు. దీంతో ఈ జంటకి పై ఆసక్తి ఏర్పడింది. మరి ఏం రేంజ్‌లో అలరిస్తుందో చూడాలి.
ఇప్పుడు కాజల్ సీనియర్లకి కేరాఫ్‌గా నిలుస్తుంది. చిరంజీవితో ఇప్పటికే సినిమా చేసింది. అలాగే నాగార్జునతో జస్ట్ మిస్ అయ్యింది. మరోవైపు తమిళంలో కమల్ హాసన్‌తో `ఇండియన్ 2`లో నటిస్తుంది.
దీంతోపాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు టర్న్ తీసుకుంటుంది. ఆమె ప్రస్తుతం `సత్యభామ` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించబోతుంది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అవుతుందీ టాలీవుడ్ చందమామ.