అక్క కాజల్ కు తీసిపోకుండా భర్తను ముద్దుల్లో ముంచెత్తుతున్న చెల్లి నిషా అగర్వాల్

First Published | Jan 8, 2021, 11:01 AM IST


కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ రొమాన్స్ లో అక్కతో పోటీపడుతోంది. నిషా అగర్వాల్ భర్తకు లిప్ కిస్సులు ఇస్తూ ఫోటోలకు పోజిచ్చారు. 

నిషా అగర్వాల్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.భర్త కరణ్ని నిషా అగర్వాల్ ముద్దులతో ముంచెత్తుతుండగా... ఇద్దరూ తన్మయత్నంలో మునిగిపోయారు. నిషా అగర్వాల్ పబ్లిక్ రొమాన్స్ తో రెచ్చిపోగానెటిజెన్స్ క్రేజీ కామెంట్స్చేస్తున్నారు.
అక్క కాజల్ వలే స్టార్ హీరోయిన్ అవుదామనిపరిశ్రమకు వచ్చిన నిషా అగర్వాల్ ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు. ఐతే నిషా అగర్వాల్ కొన్ని హిట్ చిత్రాల్లోనటించడం జరిగింది.

వరుణ్సందేశ్హీరోగా వచ్చిన ఏమైంది ఈవేళ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు నిషా అగర్వాల్. ఆ మూవీమంచి విజయాన్ని అందుకుంది.
నారా రోహిత్ కి జంటగా నిషా అగర్వాల్ నటించినసోలో కూడా హిట్ టాక్ తెచుకుంది. ఈ రెండు చిత్రాల తరువాత నిషా అగర్వాల్ తెలుగులో నటించినఏ చిత్రం కూడా విజయం సాధించలేదు.
2013 డిసెంబర్ లో నిషా అగర్వాల్ బిజినెస్ మాన్కరణ్ని వివాహం చేసుకున్నారు. పెళ్ళైన తరువాత కమిటైన చిత్రాలు పూర్తి చేసి, సినిమాలకు గుడ్ బై చెప్పింది.
నిషా అగర్వాల్ 2018లో ఓ అబ్బాయికి జన్మనిచ్చారు. ప్రొఫెషనల్ లైఫ్ లో అక్క కాజల్ కంటే వెనుకబడినా, పర్సనల్ లైఫ్ లో మాత్రం ముందే ఉన్నారు.
ఇక అక్క కాజల్ కూడా ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాజల్ ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు.

Latest Videos

click me!