హాట్ పిక్స్: సిగ్గులో అందమైన పొగరును చూపించిన కాజల్ అగర్వాల్

First Published May 21, 2019, 12:25 PM IST

నేనే రాజు నేనే మంత్రి వంటి హిట్ సినిమా అనంతరం దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం సీత. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించింది. 

పొగరుగా సీత పాత్ర బావాబావాలను చూపిస్తూ మళ్ళీ నవ్వుతో గ్లామర్ తో ఎటాక్ చేసింది.
undefined
ఈవెంట్ లో కాజల్ తన అందంతో అందరిని ఆకట్టుకుంది.
undefined
హైదరాబద్ లో జరిగిన ఈ ఈవెంట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొంది.
undefined
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - కాజల్ అగర్వాల్ నటించిన సీత సినిమా ఈ నెల 24న రిలీజ్ కానుంది.
undefined
అనుబ్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.
undefined
సీత ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
undefined
చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ పై నిర్మించారు.
undefined
సీత సినిమాలో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారని తప్పకుండా ఈ సినిమా అందరికి మంచి విజయాన్ని అందిస్తుందని దర్శకుడు తేజ మాట్లాడారు.
undefined
సీత ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
undefined
సీత ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
undefined
సీత ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
undefined
సీత ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
undefined
సీత ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
undefined
click me!