హల్దీ వేడుకలో కాబోయే భర్తతో కలిసి స్టెప్పులేసిన కాజల్(ఫోటోస్ వైరల్)
First Published | Oct 29, 2020, 9:07 PM ISTకాజల్ అగర్వాల్ మ్యారేజ్ ముంబయికి చెందిన బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుతో రేపు(శుక్రవారం) మ్యారేజ్‌జరగబోతుంది. దానికి సంబంధించిన సందడి, వేడుక నిన్నటి నుంచే ప్రారంభమైంది. తాజాగా గురువారం పసుపు ఫంక్షన్(హల్దీ వేడుక) జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.