సర్జరీల బాట పట్టిన శ్రీదేవి కూతుళ్లు.. జాన్వీ అనుకుంటే, ఖుషి కూడా అదే చేసింది!

హీరోయిన్ శ్రీదేవి కూతుళ్లు సర్జరీల బాటపట్టారు . అక్క జాన్వీ కపూర్ అనుకుంటే చెల్లి ఖుషి కపూర్ కూడా అందం కోసం సర్జరీలను ఆశ్రయించింది. 
 

Sridevi

గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. పలువురు హీరోయిన్స్ అందం కోసం సర్జరీలకు పాల్పడ్డారు. కొందరు ఓపెన్ గానే ఈ విషయం ఒప్పుకున్నారు. అందులో తప్పేముందని సమర్ధించుకున్నారు. అలనాటి అందాల తార శ్రీదేవి సైతం సర్జరీ చేయించుకున్నారనే వాదన ఉంది. 
 

Janhvi Kapoor

కెరీర్ బిగినింగ్ లో శ్రీదేవి ముక్కు కొంచెం లావుగా ఉండేది . దాంతో సర్జరీ చేయించుకుని సన్నగా, ఆకర్షణీయంగా మార్చుకుంది. శ్రీదేవి ముక్కు కెరీర్ బిగినింగ్ లో ఒకలా సర్జరీ తర్వాత మరొకలా ఉంటుంది. అమ్మ శ్రీదేవి పోలిలు  తన ఇద్దరు కూతుళ్ళకు వచ్చింది. జాన్వీ కపూర్ ముక్కు కూడా కొంచెం లావుగా ఉంటుంది. 
 


Sridevi

హీరోయిన్ కావాలని డిసైడ్ అయిన జాన్వీ కపూర్ సర్జరీకి పాల్పడ్డారు. జాన్వీ కపూర్ సైతం తన ముక్కుకు కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంది. జాన్వీ కపూర్ ముక్కు టీనేజ్ లో ఒకలా ఉంటే ప్రస్తుతం మరొకలా ఉంది. ఆమె ముఖంలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. జాన్వీ చెల్లులు ఖుషి కపూర్ సైతం నటిగా అరంగేట్రం చేసింది.

வாவ்... கலக்கல் குஷி

ఖుషి కపూర్ ఆర్చీస్ టైటిల్ తో ఒక యూత్ఫుల్ డ్రామాలో నటించింది. గతంలో ఖుషి కపూర్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. ఆర్చీస్ చిత్రంలో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సైతం ప్రధాన పాత్ర చేసింది. ప్రస్తుతం ఖుషి రెండు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. ఖుషి కపూర్ కి జంటగా నానడియాన్ చిత్రంలో ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు.  

Janhvi and Kushi

కాగా ఖుషి కపూర్ అందం కోసం సర్జరీ చేయించుకున్నారనే వాదన తెరపైకి వచ్చింది. ఖుషి కపూర్ ఈ రూమర్స్ పై స్పందించారు. అవనును నేను కాస్మటిక్ సర్జరీ చేయించుకున్నాను. ముక్కు ఆకారం మారిందని, ఆమె అన్నారు. ఖుషి కపూర్ నిజాయితీగా విషయం ఒప్పుకోవడంతో నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Janhvi Kapoor

కాగా ఖుషి కపూర్ అందం కోసం సర్జరీ చేయించుకున్నారనే వాదన తెరపైకి వచ్చింది. ఖుషి కపూర్ ఈ రూమర్స్ పై స్పందించారు. అవనును నేను కాస్మటిక్ సర్జరీ చేయించుకున్నాను. ముక్కు ఆకారం మారిందని, ఆమె అన్నారు. ఖుషి కపూర్ నిజాయితీగా విషయం ఒప్పుకోవడంతో నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Latest Videos

click me!