ప్రతి హీరోకి నిక్ నేమ్ ఉంటుంది. అలాగే బిరుదులు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ ని బన్నీ అంటారు. ప్రభాస్ ఊతపదం డార్లింగ్ కాగా... ఆయన్ని చిత్ర ప్రముఖులు, అభిమానులు డార్లింగ్ అని కూడా సంభోదిస్తారు. బాలకృష్ణకు బాలయ్య, చిరంజీవికి చిరు నిక్ నేమ్స్ అని చెప్పొచ్చు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా నిక్ నేమ్స్ ఉన్నాయి.