ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ గట్టిగా వినిపిస్తోంది. గతంలో అట్టర్ ఫ్లాప్ అయిన చిత్రాలు కూడా రీ రిలీజ్ అయి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.