Jr NTR ఊతపదం ఏంటో తెలుసా, రోజుకు ఎన్నిసార్లు అంటారు..? ఎవరు అలవాటు చేశారంటే..?

Published : Oct 29, 2024, 10:51 AM IST

సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా.. మనిషి అన్నతరువాత ఏదో ఒక ఊతపదం ఉంటుంది. అది తెలియకుండా ఆమనిషిని ప్రభావితం చేస్తుంది. మరి టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊతపదం ఏంటో తెలుసా..?   

PREV
16
Jr NTR ఊతపదం ఏంటో తెలుసా, రోజుకు ఎన్నిసార్లు అంటారు..? ఎవరు అలవాటు చేశారంటే..?
NTR, SS Rajamouli, Devara

ఊతపదం విషయంలో సామాన్యులు సెలబ్రిటీలు అంటూ ఉండరు. చాలామందికి ఈ అలవాటు ఉంటుంది. సందర్భం ఉన్నా లేకున్నా.. అవసరం ఉన్నా, లేకపోయినా రెగ్యూలర్ లైఫ్ స్టైల్ లో  ఊతపదం వాడుతూ ఉంటారు. ఇక ఈ ఊతపదానికి సామాన్యులు.. సెలబ్రిటీలు అన్నతేడా లేదు. స్టార్ హీరోలు సెలబ్రిటీలు సైతం కొన్ని పదాలు తరచూ వాడుతుంటారు.  

Also Read:  నయనతారకు నిజంగా 40 ఏళ్ళా..?

26

ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి తారలకు ఊదపదాలుఉన్నాయి. గతంలో ప్రభాస్ ఊతపదం గురించి తెలుసుకున్నాం.. ఇక తారక్ ఎక్కువగా ఉపమోగించే ఊతపదంఏంటో మీకు తెలుసా..? అసులు రోజుకు ఎన్నిసార్లు ఈ పదం వాడుతారు.. ఆయనకు ఈ అలవాటుఎవరు చేశారోమీకు తెలుసా..? యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నందమూరి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్నాడు. 

Also Read:  యష్మీపై గౌతమ్ ప్రతీకారం.. ఐలవ్ యూ అన్న నోటితోనే అక్కా అంటూ నరకం చూపిస్తున్న డాక్టర్ బాబు

36
NTR

సామాన్యులలో సామాన్యుడిలా.. సెలబ్రిటీలలో సెలబ్రిటీలా కలిసిపోతుంటాడు తారక్. తనకు తగ్గట్టుగానే క్లోజ్ గా ఉండేవారి దగ్గర ఓ ఊతపదం వాడుతుంటాడు. ఎన్టీఆర్ తరచూ వాడే ఆ ఊత‌పదం ఏంటో కాదు ''అరే నీ''.. ఈ పదం అందరూ వాడేదే.. కాని  ఏదైనా కోపం వచ్చిన సందర్భంలో కాని.. ఎవరైనా చెప్పిన మాట మనకు నచ్చని సందర్భంలో ఈ పదం వాడుతుంటారు చాలామంది. అయితే ఇది తిట్టు కాదు.. అలా అని మంచి పదం కూడా కాదు. 

Also Read:  శిల్పా శెట్టి రెస్టారెంట్ పై పోలీసుల రైడ్.. ఆ 80 లక్షల విషయంలో ఏంజరిగింది..?

46

కాని  జూనియర్ ఎన్టీఆర్‌కు ఈ ఊతపదం తరచూ నోట్లో నుంచి వస్తుందట. షూటింగ్స్, పార్టీలోనూ బయట ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాడట. దాదాపు ఈ పదం రోజుకు ఓ పదిసార్లు అయినా వాడుతుంటారట. ఎక్కువగా రాజమౌళి, చరణ్, అఖిల్, రాజీవ్ కనకాల ఇలా తనకు బాగా దగ్గరగా ఉన్నవారిపై  ఇలా తన ఊతపదం పదే పదే వాడుతుంటారట ఎన్టీఆర్.  

Also Read: చిరంజీవి - దాసరి నారాయణరావు గొడవ.. మధ్యలో మోహన్ బాబు పాత్ర ఏంటంటే..?

56

ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు తారక్. కొరటాల శివ డైరెక్షన్ లో తెరెక్కిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఫైనల్ రన్ లో 600 కోట్ల వరకూ కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ముందు కాస్త నెగెటీవ్ టాక్ వచ్చినా.. ఆతరువాత దేవర సినిమాకు రెస్పాన్స్ పెరిగిపోయింది. 
 

66

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో పాటులు కూడా హైలెట్ గా నిలిచాయి. ఇక   ప్రస్తుతం తారక్ వార్ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాదు ఆతరువాత వెంటనే ప్రశాంత్ నీల్ తో  సినిమా రెడీగా ఉంది. ఇటు దేవర పార్ట్ 2 కూడా చేయాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ కోసం మరికొంత మంది దర్శకులు ఎదరు చూస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories