కానీ సంచలన విషయం ఏంటంటే ఆమె ఈ స్థలాన్ని షూరిటీ గా పెట్టి బ్యాన్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్,ఎస్బిఐ ఇలా పలు బ్యాంకుల్లో ఆమె రుణాలు తీసుకుందట. ఆ రుణం తీరకపోవడంతో ఈ బ్యాంకులన్నీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ని ఆశ్రయించాయి. దీనితో ట్రిబ్యునల్ ఆ స్థలాన్ని బ్యాంకులు స్వాధీనం చేసుకోవచ్చు అని అనుమతులు ఇచ్చింది.