ఇక ఈ ఇద్దరు స్టార్లు.. అతిపెద్ద సినిమా కుటుంబానికి చెందినవారే కావడంతో టాలీవుడ్ లో వీరి క్రేజ్ అంతా ఇంతా కదు. పైగా ఇద్దరు పాలిటిక్స్ కు సబంధం ఉన్నవారు కావడంతో.. రెండు తెలుగు రాష్ట్రాలలో వీరి ప్రభావం ఇంకాస్త ఎక్కువగా ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కాగా పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా రావల్సి ఉందని మీకు తెలుసా..? ఈ మెగా నందమూరి కాంబోలో సినిమా ఎలా మిస్సయ్యిందో తెలుసా..? అసలు వీరిద్దరిని పెట్టి సినిమా చేయాలి అని ఐడియా ఏ దర్శకుడికి వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు.
బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్.. యంగ్ డైరెక్టర్ తో..?