ఈ రోజు ఎపిసోడ్లో రామచంద్ర జానకి అన్న మాటలు గురించి తెలుసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. మరొకవైపు జానకి ఏపీఎస్ పుస్తకాలు చూసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరొకవైపు జ్ఞానాంబ అఖిల్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు జానకి బుక్స్ అన్ని వాటిని చూస్తూ తీసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. గోవిందరాజులు కూడా అఖిల్ ని తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అప్పుడు రామచంద్ర అందరూ అఖిల్ కోసం బాధపడుతూ ఉండడం చూసి రామచంద్ర కూడా బాధపడుతూ ఉంటాడు.