జీవిత అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల జీవిత, హేమ ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరిపోయారు. నిర్మాత బండ్ల గణేష్ కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్నారు. కానీ జీవిత రాకతో బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చేశారు.