బ్రా లేకుండా కెమెరా ముందు ప్రభాస్‌ భామ కిల్లర్‌ పోజులు.. ఫ్లోర్‌పై పడుకుని తెగించిన జాక్వెలిన్‌..

First Published | Oct 28, 2023, 5:05 PM IST

ప్రభాస్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌.. ఆ మధ్య వివాదాలతో వార్తల్లో నిలిచింది. ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించి వార్తల్లో ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. కానీ అవేవీ పట్టించుకోకుండా ఇంటర్నెట్‌కి ఫీడ్‌ ఇస్తుందీ హాట్‌ హీరోయిన్‌. 

photo credit jacqueline instagram

`సాహో` సినిమాలో `బాడ్‌ బాయ్‌` సాంగ్‌లో మెరిసి ఆకట్టుకుంది జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌. స్పెషల్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలిచింది. ఆ మధ్య కన్నడ మూవీ `విక్రాంత్‌ రోణా` చిత్రంలో `రక్కమ్మ` పాటలో ఇండియాని షేక్‌ చేసింది. 
 

photo credit jacqueline instagram

ఇప్పుడు తన గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ తాజాగా పంచుకున్న ఫోటో షూట్‌ పిక్స్ ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. నెట్టింట దుమారం రేపుతున్నాయి. దానికి కారణం ఆమె వేసుకున్న డ్రెస్‌, కెమెరాకి ఇచ్చిన పోజులు. 
 


photo credit jacqueline instagram

జాక్వెలిన్‌ ఇందులో బ్రా వేసుకోకుండా కెమెరాకి పోజులివ్వడం విశేషం. లేడీ బాస్‌లా బ్లాక్‌ కోట్‌ ధరించింది. స్టయిల్‌గా గ్లాసెస్‌ ధరించింది. హాట్‌ లుక్‌లో ఆమె పోజులివ్వగా అది చూసిన నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. 
 

photo credit jacqueline instagram

మరోవైపు ఫ్లోర్‌ పై పడుకుని ఆమె ఫోటో షూట్‌ చేసింది. అందాలన్ని ఫ్లోర్‌పై పరిచి హాట్‌ షో చేసింది. దీంతోపాటు విభిన్నమైన డ్రెస్సుల్లో, విచిత్రమైన పోజులిస్తూ షాక్‌ ఇచ్చింది. ఓ రకంగా విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌ని జాక్వెలిన్‌ షేక్‌ చేస్తుందని చెప్పొచ్చు. 

photo credit jacqueline instagram

శ్రీలంకకి చెందిన ఈ బ్యూటీ 2009లో `అల్లాదిన్‌` అనే చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. `మర్డర్‌ 2`, `హౌజ్‌ఫుల్‌ 2` చిత్రాలతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో పాపులర్‌ అయ్యింది. 
 

photo credit jacqueline instagram

వీటితోపాటు `రేస్‌ 2`, సల్మాన్‌తో చేసిన `కిక్‌` మూవీస్‌ బ్లాక్‌ బస్టర్‌ కావడంతో జాక్వెలిన్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇలా వరుసగా `రాయ్‌`, `బ్రదర్స్`, `హౌజ్‌ఫుల్‌ 3`, `ఏ ఫ్లైయింగ్‌ జాట్‌`, `ఏ జెంటిల్‌మ్యాన్‌`, `జుడ్వా 2`, `రేస్‌ 3` వంటి సినిమాల్లో మెరిసింది. 
 

photo credit jacqueline instagram

ఈ క్రమంలో ప్రభాస్‌తో `సాహో` చిత్రంలో మెరిసింది. `బ్యాడ్‌ బాయ్‌` అనే స్పెషల్‌ సాంగ్‌లో నర్తించింది. తన అందచందాలతో మత్తెక్కించింది. పాటకి మరింత గ్లామర్‌ తీసుకొచ్చింది. గతేడాది దాదాపు ఆరు చిత్రాల్లో నటించి మెప్పించింది జాక్వెలిన్‌. 
 

photo credit jacqueline instagram

ఈ క్రమంలో పవన్‌ కళ్యాణ్‌ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. `హరి హర వీరమల్లు` చిత్రంలో ఈ అమ్మడికి ఆఫర్‌ వచ్చింది. కానీ అదే సమయంలో ఆమె మనీలాండరింగ్‌ కేసులో ఇరుక్కుంది. 
 

photo credit jacqueline instagram

దాదాపు 200 కోట్ల మనీ లాండరింగ్‌ కేసులో సుకేష్‌తోపాటు జాక్వెలిన్‌ పేరు కూడా వినిపించింది. దీంతో కొన్నాళ్లపాటు డిస్టర్బ్ అయ్యిందీ బ్యూటీ. కానీ అందులో తన ప్రమేయం లేదని నిరూపించుకుంటూనే ఉంది.కానీ అడపాదడపా ఆమె పేరు ప్రస్తావని వస్తూనే ఉండటం విచారకరం. 

photo credit jacqueline instagram

దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుందీ అమ్మడు. సినిమాల పరంగా బిజీ అవుతుంది. అదే సమయంలో సోషల్‌ మీడియాలో అందాల విందుతో నెటిజన్లని ఆకట్టుకుంటుంది. అలరిస్తుంది. విజువల్‌ ట్రీట్‌ ఇస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.
 

Latest Videos

click me!