జాన్వీ కపూర్ రెడ్ కార్పెట్ గౌన్స్, కాక్టెయిల్ చీరలు ఇలా అన్ని రకాల దుస్తుల్లోనూ అందంగా కనిపిస్తుంది. కానీ ఆమె సౌత్ ఇండియాన్ స్టైల్, మరీముఖ్యంగా తెలుగువారి లంగా ఓణీలో లుక్ లో మరింత అందంగా మెరుస్తుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ చూస్తే, ప్రత్యేక సందర్భాలు, పూజలు లేదా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆమె ఎప్పుడూ హాఫ్ శారీలోనే కనిపిస్తుంటుంది.