జాన్వీ కపూర్‌ ఇంతగా రెచ్చిపోతే తట్టుకోవడం కష్టమంటోన్న కుర్రాళ్లు.. అందాల సమ్మోహనం ఇలానే ఉంటుందేమో!

First Published | Oct 28, 2021, 10:34 PM IST

బాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ జాన్వీ కపూర్‌ అందాల విందు నిత్యం అభిమానులకు ఖుషీ చేస్తుంది. వరుసగా హాట్‌ ఫోటో షూట్లతో మతిపోగొట్టేలా పోజులిస్తూ విజువల్‌ ట్రీట్‌నిస్తుంది జాన్వీ.  ఈ అమ్మడు కెరీర్‌ ప్రారంభం నుంచే గ్లామర్‌ షోలో ఎలాంటి హద్దుల్లేవని నిరూపిస్తూ కుర్రాళ్లకి డ్రీమ్‌ గర్ల్ గా మారిపోయింది. 

జాన్వీ కపూర్‌.. గ్లామర్‌ షో విషయంలో ఏమాత్రం వెనకాడటం లేదు. రాజీపడటం లేదు. సినిమాల్లో కంటే బయట ఫోటో షూట్లలోనే రెచ్చిపోయింది. అందాలు ఆరబోస్తూ అభిమానులను షాకిస్తుంది. నిత్యం తన గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియా అభిమానులను సంతోషపెడుతుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. 

ప్రస్తుతం ఎద అందాలను, బ్యాక్‌ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. ప్రస్తుతంఈ అమ్మడు పంచుకున్న ఫోటో షూట్‌ పిక్స్ వైరల్‌ అవుతూ, కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. ట్రెండింగ్‌ అవుతున్నాయి. 
 
అతిలోక సుందరి శ్రీదేవి తనయ అయినప్పటికీ ఆ ఇమేజ్‌ని మెయింటేన్‌ చేస్తూ కేవలం పద్ధతిగానే ఉండాలనుకోవడం లేదు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకునేందుకు తపిస్తుంది. అందుకు తరచూ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. 

మరే హీరోయిన్లకి సాధ్యం కానంతగా కేవలం మూడేళ్లలో విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే 13.4మిలియన్స్ ఫాలోవర్స్ ని సాధించింది. ఇంత తక్కువ సమయంలో కోటీ ముప్పై లక్షల మంది ఫాలోవర్స్ రావడం మామూలు విషయం కాదు. 

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా `దఢక్‌` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తొలి చిత్రంతోనే తనదైన యాక్టింగ్‌తో బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. కరణ్‌ జోహార్‌ శిష్యురాలిగా, ఆయన మెంటర్‌ షిప్‌లో ముందుకు సాగుతుంది. అందుకే చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది జాన్వీ కపూర్‌. 
 
తొలి చిత్రం సక్సెస్‌తో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఆ తర్వాత `ఘోస్ట్ స్టోరీస్‌`, `గుంజన్‌ సక్సేనా`, `రూహి` చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. మరోవైపు `అంగ్రేజ్‌ మిడియమ్‌` అనే సినిమా ఏకంగా స్పెషల్‌ సాంగ్‌లోనూ లెగ్‌ షేక్‌ చేసింది. 

ప్రస్తుతం `దోస్తానా 2`, `గుడ్‌ లక్‌ జెర్రీ`, `మిలి` చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.   janhvi kapoor latest glmour photos.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న జాన్వీ కపూర్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు. ఎద అందాలను, నడుము సోయగాలను చూపిస్తూ మత్తెక్కిస్తుంది జాన్వీ.  janhvi kapoor latest glmour photos.

Latest Videos

click me!