సొరచేపలా పులకరిస్తున్న జాన్వీ కపూర్.. సిల్వర్‌ కలర్‌ స్విమ్‌సూట్‌లో కవ్వింత.. చూస్తే మైండ్‌ బ్లాక్‌

Published : Sep 21, 2021, 08:11 PM IST

స్టార్‌ కిడ్‌ జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో యంగ్‌ సెన్సేషన్‌గా మారింది. శ్రీదేవి తనయ అయినప్పటికీ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ దూసుకుపోతుంది జాన్వీ కపూర్‌. తాజాగా ఈ అందాల భామ వెకేషన్‌ వీడియోని పంచుకుంది. 

PREV
116
సొరచేపలా పులకరిస్తున్న జాన్వీ కపూర్.. సిల్వర్‌ కలర్‌ స్విమ్‌సూట్‌లో కవ్వింత.. చూస్తే మైండ్‌ బ్లాక్‌

జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో క్రేజీ భామ. అతి తక్కువ టైమ్‌లో భారీ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుందీ అతిలోక సుందరి తనయ. హాట్‌ అందాలను హద్దుల్లేకుండా ఆరబోస్తూ సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 
216

తాజాగా జాన్వీ థ్రోబ్యాక్‌ క్లిప్‌ని షేర్‌ చేసింది. స్లో మోషన్‌లో ఉండే ఈ వీడియో దుమారం రేపుతుంది. మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్న వీడియో ఇది. `మెంటల్లీ ఇయర్‌` అంటూ షేర్‌ చేసింది. ఎంజాయ్‌మెంట్‌లో పీక్‌ అనే అర్థాన్నిచ్చింది. 

316

సిల్వర్‌ కలర్‌ స్విమ్‌ సూట్‌లో తన సెక్సీ అందాలను చూపిస్తూ జాన్వీ ఇచ్చిన పోజులు మతిపోగొడుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఫైర్‌ అంటిస్తున్నాయి. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నాయి. 

416

మరోవైపు జిమ్‌లో కష్టతరమైన ఎక్సర్‌సైజులు చేస్తూ పంచుకున్న వీడియోలో, ఫోటోలు సైతం ఫ్యాన్స్ ని మతిపోగొడుతున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

516

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌. `దఢఖ్‌` చిత్రంతో తనదైన నటనతో కనువిందు చేసింది. మంచి ప్రేక్షకాదరణ పొందింది. 

616

అయితే శ్రీదేవి కిడ్‌ అనే కంటే జాన్వీ కపూర్‌గానే తాను పాపులర్‌ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం తనవంతు కృష్టి చేస్తుంది. తనకంటూ ఓ క్రేజ్‌ని, పాపులారిటీని సొంతం చేసుకుంది. 

716

ప్రస్తుతం జాన్వీ కపూర్‌ `గుడ్‌లక్‌ జెర్రీ`, కరణ్‌ జోహార్‌ `తఖ్త్`, `దోస్తానా2` చిత్రాల్లో నటిస్తుంది. ఇలా క్రేజీ ప్రాజెక్ట్ లతో నటిగానూ తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. 
 
816

ట్రావెల్‌ మ్యాగజీన్‌ కోసం ఫోటో షూట్‌తో పిచెక్కించింది జాన్వీ కపూర్‌. ఈ పిక్స్ లో ఘాటుక్కించే అందాలను చూపిస్తూ కనువిందు చేసింది. ఈ ఫోటోలు సైతం నెట్టింట వైరల్‌గా మారాయి.

916

1016

1116

1216

1316

1416

1516

1616

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories