బికినీలో జాన్వీ కపూర్, మతిపోగోట్టే అందాలతో ఇంటర్నెట్ లో బ్లాస్టింగ్ .. కుర్రాళ్లు కెవ్వు కేక అనేస్తారు

pratap reddy   | Asianet News
Published : Nov 12, 2021, 11:55 AM IST

అతిలోక సుందరి Sridevi కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో క్రమంగా స్టార్ హీరోయిన్ గా మారుతోంది. అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. 

PREV
16
బికినీలో జాన్వీ కపూర్, మతిపోగోట్టే అందాలతో ఇంటర్నెట్ లో బ్లాస్టింగ్ .. కుర్రాళ్లు కెవ్వు కేక అనేస్తారు

అతిలోక సుందరి Sridevi కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో క్రమంగా స్టార్ హీరోయిన్ గా మారుతోంది. అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది. 

 

26

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటిన హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. Janhvi Kapoor ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. 

 

36

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. 

 

46

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

 

56

తాజాగా జాన్వీ కపూర్ బికినిలో రచ్చ చేసింది. బికినీ ఫొటోస్ తో ఆమె అందాల రచ్చ తారాస్థాయికి చేరింది. బికినిలో ఆమె తడి అందాలు మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉన్నాయి. జాన్వీ కలర్ ఫుల్ బికినిలో వెకేషన్ కి ఎంజాయ్ చేస్తోంది. 

 

66

ఈ ఫోటోస్ లో జాన్వీ కపూర్ సోదరి ఖుషి కపూర్ ని కూడా చూడవచ్చు.. అక్కా చెల్లెళ్ళ అందాల విధ్వంసం మాములుగా లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

Also Read: పిల్లల్ని కనడంపై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు.. హీరోయిన్లతో రాంచరణ్ రొమాన్స్ గురించి ఇలా, నేనూ మనిషినే..

Read more Photos on
click me!

Recommended Stories