ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ పరువాల వరద పారించింది. తాజాగా వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ ముంబై ఎయిర్ పోర్ట్ లో మెరిశారు. అక్కడ జాన్వీ, వరుణ్ ధావన్ మధ్య కెమిస్ట్రీ.. ఆమె ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ అయ్యాయి. జాన్వీ గ్లామర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.