లేటెస్ట్ గా రాంచరణ్, బుచ్చిబాబు పాన్ ఇండియా చిత్రంలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఖరారైనట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఆరబోస్తున్న అందాలు చూస్తే.. ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్సులు దక్కించుకోవడం పెద్ద విషయం కాదని నెటిజన్లు అంటున్నారు.