ఈ ఫోటోలకు జాన్వీ కపూర్ సోదరుడు అర్జున్ కపూర్ కామెంట్ పెట్టారు. చాలా సింపుల్ గా పర్సనల్ లైఫ్ ని, వర్క్ ని బ్యాలెన్స్ చేస్తున్నావు అని ప్రశంసించాడు. ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ నటించడం ఖరారైన సంగతి తెలిసిందే.