విజయ్ దళపతి హీరోయిన్ కు యాక్సిడెంట్, షూగింగ్ లో గాయపడిన ఆమె ఎవరంటే?

Published : Feb 15, 2025, 12:13 PM IST

విజయ్ దళపతి సినిమాలో నటించిన ఓ నటికి షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఆమె బాగా గాయపడినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నటి.

PREV
13
విజయ్ దళపతి హీరోయిన్ కు యాక్సిడెంట్,  షూగింగ్ లో గాయపడిన ఆమె ఎవరంటే?
షూటింగ్‌లో జననికి గాయం

లియో సినిమాలో నటించిన జనని కుణశీలన్, బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయ్యారు. కుక్ విత్ కోమలి షోలో కూడా పాల్గొన్నారు. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వస్తున్న జననికి సినిమా అవకాశాలు వస్తున్నాయి.

Also Read: హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని, సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్న యంగ్ స్టార్స్ నిజమేనా?

23
షూటింగ్‌లో జననికి గాయం

ప్రస్తుతం నిజల్ అనే సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్‌లో ప్రమాదవశాత్తు ఆమె కాలుకు గాయమైంది. కట్టుతో నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: రోజా ఎత్తుకుని ఆడించిన పాన్ ఇండియా హీరో, ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

33
నిజల్ సినిమా షూటింగ్‌లో జననికి గాయం

శ్రీలంకకు చెందిన జనని మోడల్, వీజే, న్యూస్ రీడర్‌గా పనిచేశారు. అనేక ప్రకటనల్లో నటించారు. ఆతరువాత ఆమె సినిమాల్లో అవకాశాలు సాధించింది. ప్రస్తుతం బిజీ అయ్యింది. 

Also Read: ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా ..?

click me!

Recommended Stories