ఈరోజు ఎపిసోడ్ లో జానకి(janaki)చదువుకుంటూ ఉండగా రామ టీ తెచ్చి ఇస్తాడు. ఆ తర్వాత జానకి టీ తాగుతూ అలాంటి దొరకడం తనకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అని సంతోషపడుతూ ఉంటుంది. ఆ తర్వాత టీ తాగి జానకి నిద్రపోతూ ఉండగా ఇంటి పనులు, చేస్తూ జానకి అలసిపోతుంది అంటూ జానకి పై జాలి చూపిస్తాడు రామచంద్ర(rama chandra).