కానీ Jacqueline Fernandez మాత్రం కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే విచారణకు హాజరైంది. మిగిలిన సందర్భాల్లో షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు సాకుగా చెబుతూ డుమ్మా కొట్టింది. అయితే ఈడీ మాత్రం Sukesh Chandrashekhar కి ఏఏ సెలెబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయి, వారితో సుఖేష్ ఎలాంటి డీల్స్ కుదుర్చుకున్నాడు అనే కోణంలో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ముందుగా సుఖేష్ తో జాక్వెలిన్, నోరా ఫతేహి లాంటి సెలెబ్రిటీలు రిలేషన్ కొనసాగించినట్లు తెలుస్తోంది.