నో బ్రా, నో ఫియర్.. ఎరోటిక్ ఫోజులతో తెగించిన జాక్వెలిన్, ఘాటైన ఫోజులకు సోషల్ మీడియాలో ప్రకంపనలు

Published : Mar 08, 2023, 12:45 PM IST

శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తరచుగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం.

PREV
18
నో బ్రా, నో ఫియర్.. ఎరోటిక్ ఫోజులతో తెగించిన జాక్వెలిన్, ఘాటైన ఫోజులకు సోషల్ మీడియాలో ప్రకంపనలు

శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్ కిక్, హౌస్ ఫుల్ 2 చిత్రాలతో పాపులారిటీ సొతం చేసుకుంది. 
 

28

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తరచుగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. తన గ్లామర్ తో జాక్వెలిన్ బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అందాల ఆరబోతలో ఈ శ్రీలంక భామకు ఎలాంటి హద్దులు ఉండవు. 

38

బికినీల్లో, పొట్టి దుస్తుల్లో హాట్ హాట్ గా కనిపిస్తూ ఒక రేంజ్ లో గ్లామర్ రచ్చ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా జాక్వెలిన్ ఇటీవల మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 

 

48

రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో జాక్వెలిన్ ఈడీ ముందు పలుమార్లు విచారణకు కూడా హాజరైంది. 

 

58

సుఖేష్ తో జాక్వెలిన్ సన్నిహితంగా ఉంటూ.. ముద్దు ముచ్చట్లు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీనితో జాక్వెలిన్ పై ఇంకా అనుమానాలు బలపడ్డాయి. 

68

కానీ జాక్వెలిన్ మాత్రం అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. ఈ విషయంలో తన గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వైరల్ చేయొద్దని కూడా జాక్వెలిన్ అభిమానులని రిక్వస్ట్ చేసింది. 

78

ఇదిలా ఉండగా ప్రస్తుతం జాక్వెలిన్ తన సినిమాలపై ఫోకస్ పెడుతోంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో కుర్రాళ్ళని వేడెక్కిస్తోంది. తాజాగా జాక్వెలిన్ ఎరోటిక్ ఫోజులతో బోల్డ్ గా రెచ్చిపోయింది. బ్రా లేకుండా ఆమె తెగించింది అనే చెప్పాలి. వెరైటీగా ఉన్న గ్రీన్ డ్రెస్ లో ఆమె కనీసం బ్రా కూడా ధరించలేదు. ఏద పరువాలు చూపిస్తూ జాక్వెలిన్ ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. 

88

బ్రా ధరించనప్పటికీ ఆమెలో కనీసం బెదురు లేదు. కాన్ఫిడెంట్ గా ఫోజులు ఇచ్చింది. క్లోజప్ గా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ లో సునామి సృష్టిస్తున్నాయి. 

click me!

Recommended Stories