జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, తో పాటు కొన్ని సినిమాల్లో కూడా మెరిసిన రోహిణీ.. బిగ్ బాస్ లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. తన కామెడీ ద్వారా అందరిని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నటువంటి రోహిణి ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమెకు అవకాశాలు కూడా పెరిగిపోయాయి.