ఓహ్ గాడ్.. ఎర్ర చీర కట్టిన కందిరీగ, చేతులు పైకెత్తి నడుము చూపిస్తూ చంపేసిన వర్ష 

Published : Nov 20, 2022, 11:19 AM ISTUpdated : Nov 20, 2022, 11:52 AM IST

అందమైన మగువను చూస్తే బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెలుగు అనేది సామెత. వర్షను చూసి అది అక్షరాలా నిజమనిపిస్తుంది. సన్నజాజి తీగ నడుము నడుము చూపిస్తూ వర్ష సోయగాల విందు చేసింది. 

PREV
17
ఓహ్ గాడ్.. ఎర్ర చీర కట్టిన కందిరీగ, చేతులు పైకెత్తి నడుము చూపిస్తూ చంపేసిన వర్ష 
Jabardasth Varsha


వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ చూసిన జనాలు ఓహ్ గాడ్... ఇదేమి అందం అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఎర్ర చీర కట్టిన కందిరీగలా ఉన్నావు అంటున్నారు.  పాల వన్నె వర్ష ఒంటిపై ఉన్న సిల్క్ చీరకే అందం వచ్చి చేరింది. వర్ష లేటెస్ట్ గ్లామరస్ ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.  

27
Jabardasth Varsha


ఇక వర్ష బుల్లితెర స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఇంతగా ఫేమస్ కావడానికి కారణం ఇమ్మానియేల్ అని చెప్పాలి. ఇమ్మానియేల్-వర్ష కాంబినేషన్లో రూపొందిన స్కిట్స్ కి మంచి ఆదరణ దక్కింది.  ఆడియన్స్ ఆదరించారు. ఆ ఫార్ములాలో వరుసగా స్కిట్స్ చేసి సక్సెస్ అయ్యారు. 

37
Jabardasth Varsha


వర్ష-ఇమ్మానియేల్ లవ్ బర్డ్స్ గా అవతరించారు. ప్రస్తుతం ప్రేక్షకుల మదిలో వీరిపై ఉన్న అభిప్రాయం అదే. ఆ అభిప్రాయాన్ని వీరిద్దరి ప్రవర్తన మరింత బలపరిచేదిగా ఉంటుంది. ఇటీవల వర్ష మెడలో ఇమ్మానియేల్ తాళికట్టాడు. 
 

47
Jabardasth Varsha

వర్ష ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటానని ఇమ్మానియేల్ అన్నాడు. గెటప్ శ్రీను తాళి తెచ్చి ఇవ్వగానే... వర్ష మెడలో కట్టి పెళ్ళాం చేసుకున్నాడు. అయితే ఇది ఉత్తితే పెళ్ళి అని చెప్పాలి. అందుకే వర్ష ప్రతిఘటించకుండా చక్కగా కట్టించుకుంది. 
 

57
Jabardasth Varsha


తాజాగా ఆమెకు ఖరీదైన ఆభరణాలు గిఫ్ట్ గా ఇచ్చాడు. త్వరలో వర్ష బర్త్ డే నేపథ్యంలో నగల షో రూమ్ కి తీసుకుపోయి నచ్చిన వస్తువు కొనిచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా వర్ష-ఇమ్మానియేల్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటున్నారు. వారి మధ్య ఉన్న సంగతి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 
 

67
Jabardasth Varsha


ఒకప్పుడు రష్మీ గౌతమ్-సుడిగాలి సుధీర్ బుల్లితెర లవ్ బర్డ్స్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. వారి బాటలో వర్ష-ఇమ్మానియేల్ పయనిస్తున్నారు. వీరిద్దరిపై రూమర్స్ పెరిగే కొద్దీ ఆఫర్స్ పెరుగుతున్నాయి. 

77
Jabardasth Varsha

అయితే ఈ జంటపై వ్యతిరేకత కూడా ఉంది. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ తో వీరిద్దరినీ ఏకిపారేశావారు లేకపోలేదు. ఒక దశలో యూట్యూబ్ కామెంట్స్ చూపించి వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. అప్పుడు కన్నీరు పెట్టుకొని జబర్దస్త్ మానేస్తున్నానని వర్ష చెప్పారు. చెప్పినట్లే కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న వర్ష మళ్ళీ రావడం జరిగింది.

click me!

Recommended Stories