ఆ విషయంలో మొహమాటం వదిలేసిన జబర్దస్త్ వర్ష... ఓ రేంజ్ లో చూపించేస్తుందిగా!

Published : Jul 08, 2023, 12:34 PM IST

జబర్దస్త్ వర్ష పంథా మార్చింది. ఒకప్పుడు పద్దతిగా ఫోటో షూట్స్ చేసిన ఈ స్లిమ్ బ్యూటీ స్కిన్ షోకి తెరలేపింది. వర్ష బోల్డ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

PREV
111
ఆ విషయంలో మొహమాటం వదిలేసిన జబర్దస్త్ వర్ష... ఓ రేంజ్ లో చూపించేస్తుందిగా!
Jabardasth Varsha


గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే అందాల విందు తప్పనిసరి. అందుకు ఇంస్టాగ్రామ్ వేదికగా మారింది. వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు హాట్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. జబర్దస్త్ వర్ష సైతం అదే చేస్తున్నారు. 
 

211
Jabardasth Varsha

ఒకప్పుడు వర్ష పద్దతిగా ఫోటో షూట్స్ చేసేవారు. నిండైన బట్టలో స్కిన్ షోకి దూరంగా ఉండేవారు. ఆమె కూడా పంథా మార్చింది. కొన్నాళ్లుగా షార్ట్స్, స్కర్ట్స్, స్లీవ్ లెస్ డ్రెస్సులో హీటెక్కిస్తోంది. 

 

311
Jabardasth Varsha

ఇంస్టాగ్రామ్ సెలెబ్రెటీలకు ఆదాయమార్గమైంది. ఫాలోవర్స్ ఆధారంగా బ్రాండ్ వాల్యూ డిసైడ్ చేస్తారు. యాప్స్, ప్రొడక్ట్స్, షో రూమ్స్ ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అందుకే ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

411
Jabardasth Varsha


తాజాగా బ్లూ కలర్ ట్రెండీ వేర్ ధరించిన వర్ష పరువాలతో హోరెత్తించింది. ఎద అందాలు కనిపించేలా క్రేజీ పోజుల్లో మైమరపించింది. వర్ష గ్లామర్ కి ఫిదా అవుతున్న నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

511
Jabardasth Varsha

ఇక సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు బ్రేక్ రాలేదు. దాంతో జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. ఈ లెజెండరీ కామెడీ ఆమె ఫేట్ మార్చేసింది. జబర్దస్త్ వేదికగా వర్ష బుల్లితెర స్టార్ గా ఎదిగింది. 

 

611
Jabardasth Varsha

అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్న వర్ష జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సందడి చేస్తుంది. బుల్లితెర ఆడియన్స్ లో వర్ష ఫేమ్ విపరీతంగా పెరిగింది. 

711
Jabardasth Varsha

వర్ష పాప్యులర్ కావడానికి కమెడియన్ ఇమ్మానియేల్ కారణమయ్యాడు. ఇమ్మానియేల్ అంటే వర్ష పడి చస్తుంది. అతనంటే ఇష్టం అంటూ వెంటపడుతుంది. వీరిద్దరి లవ్ ట్రాక్స్ ఓ రేంజ్ లో పేలాయి. 

811
Jabardasth Varsha

ఇమ్మానియల్ ని వర్ష నిజంగా ప్రేమిస్తుందా లేదా? అనే విషయం పక్కన పెడితే... లవ్ బర్డ్స్ అన్న ఇమేజ్ వారి కెరీర్ కి ప్లస్ అయ్యింది. వర్ష, ఇమ్మానియల్ ఫేమ్ తెచ్చుకున్నారు. 

911
Jabardasth Varsha

సుధీర్-రష్మీ తర్వాత ఆ రేంజ్ లో బుల్లితెర ప్రేమికులుగా వీరు పేరుగాంచారు. వీరికి ఒకటి రెండు సందర్భాల్లో ఉత్తుత్తి పెళ్లి కూడా జరిగింది. వర్ష-ఇమ్మానియల్ జంటగా పాప్యులర్ అయినప్పటికీ అదే స్థాయిలో ట్రోలింగ్ ఫేస్ చేశారు. 

 

1011
Jabardasth Varsha

గతంతో పోల్చితే వర్ష పాపులారిటీ బాగా పెరిగింది. ఆమె షాప్ ఓపెనింగ్స్ కి కూడా వెళుతున్నారు. ప్రొమోషన్స్, ఈవెంట్స్, షోస్ ద్వారా బాగా సంపాదిస్తున్నారు. జబర్దస్త్ సృష్టించిన స్టార్స్ లో ఒకరిగా వర్ష నిలిచింది.. 

1111
Jabardasth Varsha

జబర్దస్త్ వర్ష పంథా మార్చింది. ఒకప్పుడు పద్దతిగా ఫోటో షూట్స్ చేసిన ఈ స్లిమ్ బ్యూటీ స్కిన్ షోకి తెరలేపింది. వర్ష బోల్డ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

click me!

Recommended Stories