స్మాల్ స్క్రీన్ పై దుమ్ములేపుతున్న వర్ష ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట అదరగొడుతోంది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, తదితర ఈవెంట్లలోనూ మెరుస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుని తన సత్తా చాటుకుంటోంది.