రెడ్ డ్రెస్ లో ‘జబర్దస్త్’ వర్ష అందాల మెరుపులు.. టాప్ గ్లామర్, థైస్ షోతో మెంటల్ ఎక్కిస్తున్న యంగ్ బ్యూటీ..

First Published | Nov 28, 2023, 2:40 PM IST

కుర్రభామ వర్ష బుల్లితెరపై అందాల జల్లు కురిపిస్తోంది. అదీ చాలనట్టు సోషల్ మీడియాలోనూ గ్లామర్ విందు చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో మతులు పోగొడుతోంది.  తాజాగా పిక్స్ తో కట్టిపడేస్తోంది. 

యంగ్ బ్యూటీ వర్ష (Jabardasth Varsha)  బ్యూటీఫుల్ లుక్స్ తో నెట్టింట అందాల జాతర చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట అదాల వరద పారిస్తోంది. కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. 
 

‘జబర్దస్త్’తో కుర్ర బ్యూటీ వర్ష బుల్లితెరపై మంచి క్రేజ్ దక్కించుకుంది. కామెడీ స్కిట్లలో నటిస్తూ ఆకట్టుకుంది. ఓవైపు నవ్విస్తూనే.. మరోవైపు అందంతో కవ్వించింది.


బుల్లితెరపై హిట్ షోలు ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ల్లో వర్ష అలరిస్తూ వస్తోంది.  ఈ క్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్లను ధరిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. 

స్మాల్ స్క్రీన్ పై తన గ్లామర్ తో ఆడియెన్స్ ను మైమరిపించింది. ప్రస్తుతం వర్ష గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా చేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ అదరగొడుతోంది. 
 

తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన ముద్దుగుమ్మ అందాలతో అదరగొట్టింది. ఎర్రచందనంవంటి డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. ముందు వరుసలో కూర్చున్న ఈ బ్యూటీ కెమెరాకు కొంటెగా ఫోజులిచ్చింది.

వర్ష ఇటీవల అందాలతో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రెడ్ అవుట్ ఫిట్ లో మంటలు మండించింది. వర్ష నుంచి ఇలాంటి గ్లామర్  ట్రీట్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. 

లేటెస్ట్ పిక్స్ లో వర్ష ఈవెంట్ లో అందరి చూపు తనపైనే పడేలా చేస్తోంది. ఎద అందాలు, షోల్డర్ గ్లామర్, థండర్ థైస్ మెరుపులతో మైమరిపించింది. హాట్ ఫోజులతో మతులు చెడగొట్టింది. 

బుల్లితెరపై వరుస షోలతో అదరగొడుతున్న ఈ బ్యూటీ.. ఇటు సోషల్ మీడియాలోనూ వరుస ఫొటోషూట్లతో మైండ్ బ్లాక్ చేస్తోంది. ప్రస్తుతం లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.  

Latest Videos

click me!