కళ్ళు కవ్విస్తుంటే, నడుము హీటెక్కిస్తోంది... మతిపోగొడుతున్న జబర్థస్త్ వర్ష!

First Published Mar 6, 2021, 8:35 PM IST

సన్నజాజి తీగకు శారీ వేస్తే ఎలా ఉంటుందో... అలా ఉంటుంది జబర్ధస్త్ వర్ష. తెల్లని ఛాయ, తేనే కళ్ళు కలిగిన ఈ భామ తక్కువ కాలంలోనే బుల్లితెర ప్రేక్షకులను తన మాయలో వేసుకుంది. 

జబర్ధస్త్ వేదికపై వర్షను చూపిన హాస్య ప్రియులకు ఆమె గ్లామర్ బోనస్ గా దొరికినట్లు అయ్యింది. అందుకే వర్ష స్కిట్స్ కి, ఆదరణ దక్కుతుంది.
undefined
సీరియల్ నటిగా చాలా కాలం క్రితమే వెండితెరకు పరిచయమైన వర్షకు సరైన గుర్తింపు రాలేదు. ఆమె నటనకు, అందాలకు జబర్ధస్త్ సరైన వేదికగా మారింది.
undefined
కామెడీ స్కిట్స్ లో లేడీ గెటప్స్ లో ఉంటున్న మగాళ్లను చూసి విసుగు చెందిన జబర్ధస్త్ ప్రేక్షకులకు, వర్ష ద్వారా కొత్త అనుభూతిని పొందుతున్నారు.
undefined
ప్రస్తుతం బుల్లితెరపై  ప్రసారం అవుతున్న పలు కార్యక్రమాలలో వర్ష కనిపించి సందడి చేస్తున్నారు. కమెడియన్ ఇమ్మానియేల్ తో కలిసి వర్ష రచ్చ చేస్తున్నారు.
undefined
బుల్లితెరపై రష్మీ, సుధీర్ ల తరువాత అంత పాప్యులర్ అయిన ప్రేమ జంటగా ఇమ్మానియేల్, వర్ష పేర్లు వినిపిస్తున్నాయి. ఈ జంట కొంచెం విభిన్నంగా ఉన్నా, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.
undefined
వాలంటైన్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ లో ఇమ్మానియేల్ వర్షకు ప్రత్యేకంగా విషెష్ చెప్పాడు. అలాగే మరో ఈవెంట్ లో వర్ష.. ఇమ్మానియేల్ పేరెంట్స్ తో నాకు మంచి అబ్బాయిని ఇచ్చారంటూ పొగడడం విశేషం.
undefined
బుల్లితెరపై అవకాశాలతో ముందు వెళుతున్న వర్ష... సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఆమె వరుస ఫోటో షూట్స్ చేస్తున్నారు.
undefined
తాజా ఫోటో షూట్ లో వర్ష బ్లాక్ షర్ట్, ట్రెండీ ఫ్రాక్ ధరించి చాలా స్టైలిష్ గా కనిపించారు. వర్ష తన గ్లామర్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. వర్ష ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
undefined
click me!