రష్మీ-సుధీర్ తర్వాత ఆ రేంజ్ లో బుల్లితెర ప్రేమికులుగా వర్ష, ఇమ్మానియేల్ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరికీ కూడా మల్లెమాల ఉత్తుత్తి పెళ్లి చేసింది. నిజ జీవితంలో మాత్రం ఎవరి దారి వారిదే అని సమాచారం. కేవలం హైప్ కోసమే వర్ష, ఇమ్మానియేల్ లవర్స్ గా ప్రచారం చేసుకుంటున్నారు.