Jabardasth Varsha : పెళ్లికూతురిలా ముస్తాబైన వర్ష... స్టార్ హీరోయిన్లే ఆశ్చర్యపోయేలా జబర్దస్త్ నటి ఫొటోషూట్!

Published : Jan 18, 2024, 07:16 PM IST

యంగ్ బ్యూటీ జబర్దస్త్ వర్ష Jabardasth Varsha  తాజాలుక్ లో వజ్రంలా మెరిసిపోతోంది. పెళ్లి కూతురిలా ముస్తాబైన ఈ ముద్దుగుమ్మ తన అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది. లేటెస్ట్ పిక్స్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. 

PREV
18
Jabardasth Varsha : పెళ్లికూతురిలా ముస్తాబైన వర్ష... స్టార్ హీరోయిన్లే ఆశ్చర్యపోయేలా జబర్దస్త్ నటి ఫొటోషూట్!

బుల్లితెర ప్రేక్షకుల్లో యంగ్ బ్యూటీ, జబర్దస్త్ నటి వర్ష Varsha గుర్తింపు దక్కించుకుంటోంది. ఇప్పుడిప్పుడే పాపులర్ అయ్యేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస్తోంది. 

28

‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి టీవీ షోల్లో మెరుస్తూ వస్తోంది. తనదైన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తోంది. అలాగే తన గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది. 

38

స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూనే... మరోవైపు సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. ట్రెండీ, ట్రెడిషనల్ వేర్స్ లో దర్శనమిస్తూ ఈ ముద్దుగుమ్మ కట్టిపడేస్తోంది. 

48

వరుసగా ఫొటోషూట్లతో నెట్టింట మరింత క్రేజ్ దక్కించుకుంటోంది. ఓ రకంగా చెప్పాలంటే వర్ష హీరోయిన్ల రేంజ్ లో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. స్టన్నింగ్ లుక్ లో మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. 
 

58

తాజాగా ఈ బుల్లితెర అందాల నటి పెళ్లికూతురిలా ముస్తాబై దర్శనమిచ్చింది. పట్టుచీర, మెరిసిపోయే నగలు ధరించి వజ్రంలా ప్రకాశిస్తోంది. తన రూపసౌందర్యం, చీరకట్టు వొంపుసొంపులతో ఆకర్షించింది. 

68

ప్రొఫెషనల్ ఫొటోషూట్ తో వర్ష హీరోయిన్లను తలదన్నేలా మెరిసింది. అట్రాక్టివ్ గా ఫొటోలకు ఫోజులిచ్చి మంత్రముగ్ధులను చేసింది. సంప్రదాయ దుస్తుల్లో బుట్టబొమ్మలా ఆకట్టుకుంది.

78

వర్ష పంచుకున్న ఫొటోస్ ప్రస్తుతం నెట్టంట వైరల్ గా మారాయి. ఈ ముద్దుగుమ్మ ఫొటోలను నెటిజన్లు లైక్స్, కామెంట్లతో మరింతగా వైరల్ చేస్తున్నారు. పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నారు. 

88

ఇక వర్ష ఇప్పుడిప్పుడే బుల్లితెరపై సెన్సేషన్ గా మారుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ మరింత ఫాలోవర్స్ ను సంపాదించుకునేందుకు తనవంతుగా ప్రయత్నిస్తోంది. ఆకట్టుకుంటోంది కూడానూ.  

click me!

Recommended Stories