ఇప్పటికే బుల్లితెర నుంచి వెండితెరకు రష్మీ గౌతమ్, అనసూయ, శ్రీముఖి వంటి యాంకర్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అదే బాటలో వర్ష కూడా నడుస్తోందనిపిస్తోంది. ఇందుకోసం తనవంతుగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘జబర్దస్త్’, ‘శ్రీ దేవి డ్రామా కంపెనీ’ల్లో సందడి చేస్తోంది.