నడుము మడతలతో కైపెక్కిస్తున్న `జబర్దస్త్` రష్మీ.. పట్టు పావడలో సొగసు చూడతరమా!

Published : Sep 21, 2021, 09:09 PM IST

యాంకర్‌ రష్మీ గౌతమ్‌ `జబర్దస్త్` షోతో ఊహించనంతగా క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అందం, అభినయంతో, చలాకీతనంతో యాంకరింగ్‌ చేస్తూ టీవీలో క్రేజీ భామగా నిలిచింది. మరోవైపు గ్లామర్‌ ఫోటోలతో ఊహించని క్రేజ్‌ని సొంతం చేసుకుంది. 

PREV
111
నడుము మడతలతో కైపెక్కిస్తున్న `జబర్దస్త్` రష్మీ.. పట్టు పావడలో సొగసు చూడతరమా!

`జబర్దస్త్` యాంకర్‌గా పాపులర్‌ అయిన రష్మీ తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. పట్టు పావడని తలపించే హాఫ్‌ శారీ డ్రెస్‌లో పరువాలు పోయింది రష్మి.

211

ప్రస్తుతం రష్మీ గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో నడుము మడతలతో, హాట్‌ పోజులతో కనువిందు చేస్తుంది రష్మి. ఈ అమ్మడి నయా లుక్స్ అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాయి. 

311

రష్మీ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు కేవలం మూడు గంటల్లోనే దాదాపు లక్షన్నర వ్యూస్‌ పొందడం విశేషం. దీంతో రష్మీ గ్లామర్‌ ఫోటోలకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉందని చెప్పడానికిది నిదర్శనంగా చెప్పొచ్చు.

411

హాట్‌ అందాలతో కనువిందు చేసే రష్మీ.. సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్ తోనూ విపరీతంగా పాపులర్‌ అయ్యింది. జబర్దస్త్ కమెడీయన్‌ సుడిగాలి సుధీర్‌, రష్మీ బుల్లితెర షోపై చేసే సందడి అంతా ఇంతా కాదు. 

511

`జబర్దస్త్త్‌` షోలో, మరోవైపు `ఢీ` షోలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పీక్‌లో ఉంటుందని చెప్పొచ్చు. వీరిద్దరి ఓ సెపరేట్‌ ఫాలోయింగ్‌ ఉంది. అభిమానులున్నాయి. వీరిద్దరిని చూసేందుకే ఈ షోలను తిలకించే అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. 

611

వీరిద్దరికి ఉన్న క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంటోంది అటు ఈటీవీ, ఇటు మల్లెమాల సంస్థ. వీరిద్దరిని ప్రతి ఎపిసోడ్‌లోనూ హైలైట్‌ చేస్తూ వ్యూవర్స్ ని పెంచుకుంటుంది. షోలకు ప్రమోషన్‌ చేసుకుంటుంది. వీరిద్దరిని ముందు చూపించి యూత్‌ ఆడియెన్స్ ని కూడా పెంచుకుంటున్నాయీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు. 
 

711

యాంకర్‌ రష్మి కేవలం యాంకర్‌గానే కాదు అడపాదడపా టీవీ షోస్‌లో నటిగానూ మెప్పిస్తుంది. తనదైన స్కిట్‌లతోనూ కనువిందు చేస్తుంది. ఆడియెన్స్ కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచుతుంది. 

811

మరోవైపు హీరోయిన్‌గానూ రాణించేందుకు ప్రయత్నిస్తుంది. `గుంటూరు టాకీస్‌` చిత్రంతో నటిగా పాపులర్‌ అయ్యింది రష్మి. ఆ తర్వాత ఇప్పుడు `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` చిత్రంలో నటిస్తుంది.నందు హీరోగా నటించిన ఈ చిత్రం రిలీజ్‌కి రెడీగా ఉంది. 

911

వైరల్‌ అవుతున్న `జబర్దస్త్` యాంకర్‌ రష్మి గౌతమ్‌ లేటెస్ట్ ట్రెడిషన్‌ లుక్‌ ఫోటోలు. rashmi latest stunning photos viral in social media.

1011

వైరల్‌ అవుతున్న `జబర్దస్త్` యాంకర్‌ రష్మి గౌతమ్‌ లేటెస్ట్ ట్రెడిషన్‌ లుక్‌ ఫోటోలు. rashmi latest stunning photos viral in social media.

1111

వైరల్‌ అవుతున్న `జబర్దస్త్` యాంకర్‌ రష్మి గౌతమ్‌ లేటెస్ట్ ట్రెడిషన్‌ లుక్‌ ఫోటోలు. rashmi latest stunning photos viral in social media.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories