బ్లాక్‌ డ్రెస్‌లో చెమటలు పట్టిస్తున్న `జబర్దస్త్` రష్మి అందాలు.. మత్తెక్కించే చూపులతో వీకెండ్‌ ట్రీట్‌..

Aithagoni Raju | Published : Apr 1, 2023 9:48 PM
Google News
Follow Us

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గ్లామర్‌ ఫోటోలతో తన అభిమానులను అలరిస్తుంది. వింతైన దుస్తులు ధరించి హాట్‌ పోజులిస్తూ విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసింది. 
 

110
బ్లాక్‌ డ్రెస్‌లో చెమటలు పట్టిస్తున్న `జబర్దస్త్` రష్మి అందాలు.. మత్తెక్కించే చూపులతో వీకెండ్‌ ట్రీట్‌..

యాంకర్‌ రష్మి గౌతమ్‌ తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో ఫోటోలు పంచుకుంది. టాప్‌లో బిగుతుగా, బాటమ్‌లో లెహంగాని పోలిన డ్రెస్‌లో హోయలు పోయింది. దీంతో పరువాల విందు చేస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది రష్మి గౌతమ్‌. 

210

మరోవైపు కిల్లింగ్‌ లుక్స్ తో మత్తెక్కిస్తుంది. చూపులతోనే కుర్రాళ్లని చంపేస్తుంది. విరహంతో కూడిన పోజులిస్తూ చెమటలు పట్టిస్తుంది. ఓ రకంగా రష్మి వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

310

రష్మి ఈ సందర్భంగా హ్యాపీ బ్లాక్‌ అని పేర్కొంది. తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఈ కామెంట్‌ పెట్టింది. తనకు బ్లాక్‌ అంటే ఇష్టమనే విషయాన్ని చెప్పింది. అయితే బ్లాక్‌లో హాట్‌ అందాలను ఆవిష్కరించింది రష్మి.
 

Related Articles

410

జనరల్‌గా అమ్మాయిలు బ్లాక్‌ డ్రెస్‌ వేస్తే టూ హాట్‌గా ఉంటారు. అలా వారిని చూస్తే తట్టుకోవడం కష్టమే అనే కుర్రాళ్ల ఫీలింగ్‌. ఇప్పుడు రష్మి అదే చేసింది. డెడ్లీ కాంబినేషన్‌తో కుర్రాళ్ల మతిపోగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతూ నెటిజన్లకి చెమటలు పట్టిస్తుండటం విశేషం.

510

రష్మి గౌతమ్‌ `జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా చేస్తుంది. రేపు `శ్రీదేవి డ్రామా కంపెనీ` ప్రసారం కానుంది. ఈ సందర్భంగా రష్మి తన గ్లామర్‌ ఫోటోలను పంచుకోవడం విశేషం.

610

యాంకర్‌ రష్మి `జబర్దస్త్` కే పరిమితమయ్యింది. ఆమె ఈ షోకంటే ముందు కొన్ని సినిమాల్లో నటించింది. పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేసింది. కానీ `జబర్దస్త్` ఈ బ్యూటీకి మంచి గుర్తింపు ని తెచ్చిపెట్టింది. ఇమేజ్‌, పాపులారిటీ, సోషల్‌ మీడియాలో క్రేజ్‌ వచ్చింది. దీంతో క్రేజీ యాంకర్‌గా రాణిస్తుంది. 

710

అయితే ఇన్నాళ్లపాటు ఆ షోకి పరిమితమయ్యింది. దాదాపు పదేళ్లుగా యాంకర్‌గానే రాణిస్తుంది రష్మి. మధ్యలో హీరోయిన్‌గా ప్రయత్నం చేసింది. `గుంటూరు టాకీస్‌`లో ఫీమేల్‌ లీడ్‌గా చేసింది. విజయాన్ని అందుకుంది. దీంతో హీరోయిన్‌గా బిజీ అవుతుందని భావించినా అలా జరగలేదు. ఈ భామకి పెద్దగా ఆఫర్లు లేవు. 
 

810

ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. పెద్దగా ఆకట్టుకోలేదు. ఇటీవల `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీంతో సినిమాల ఆలోచన్ని వదిలేసుకుంది రష్మి. 

910

ప్రస్తుతం ఈ అమ్మడు `జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`లతో రాణిస్తుంది. మరోవైపు జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్‌తో కెమిస్ట్రీ పండిస్తూ అలరించిన విషయం తెలిసిందే.

1010

ఈ ఇద్దరు నిజంగానే లవ్‌లో ఉన్నట్టు కలరింగ్‌ ఇచ్చారు. కానీ కేవలం ఫ్రెండ్సే అని ఇప్పటికే తేలిపోయింది. సుధీర్‌ షోని వదిలేశాక ఇప్పుడు రష్మి ఒంటరైపోయింది. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
Recommended Photos