సౌమ్యకు ఎపిసోడ్ కి లక్ష నుండి లక్షన్నర మధ్య ఇస్తున్నారట. రష్మీ, అనసూయ రెమ్యూనరేషన్ కంటే ఇది చాలా తక్కువ. ఎందుకంటే రష్మీ ఎపిసోడ్ కి రూ. 2 లక్షలకు పైనే తీసుకుంటున్నారు. సౌమ్య రావు పెర్ఫార్మన్స్ బాగుండి, ఆమె ప్రెజెన్స్ షోకి ప్లస్ అయితే రెమ్యూనరేషన్ పెంచుతామని హామీ ఇచ్చారట.