సమ్మర్ అయితే మాత్రం ఇన్నర్ వేర్ లో ఫొటోలా... జబర్దస్త్ వర్ష మరోమారు రెచ్చిపోయి చూపించిందిగా!

First Published Jun 10, 2021, 10:53 PM IST


జబర్దస్త్ కి దొరికి కొంత అందం వర్ష పాపులారిటీ మాములుగా లేదు. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఆమె ఫేమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. బుల్లితెర ప్రేక్షకుల కలల రాణిగా వర్ష ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. 
 

వర్ష బుల్లితెర ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన వర్ష కొన్ని తెలుగు సీరియల్స్ లో నటించారు. అయితే ఆమెకు ఎలాంటి గుర్తింపు రాలేదు. దీనితో ఆమె జబర్దస్త్ కామెడీ షోకి రావడం జరిగింది.
undefined
రష్మీ, అనసూయ అందాలతో విసిగిపోయిన జబర్దస్త్ ఆడియన్స్ కి వర్ష రాకతో కొత్త అనుభూతి మొదలైంది. సన్నజాజి తీగలాంటి నాజూకు నడుము చూపుతూ వర్ష గ్లామర్ షో ప్రేక్షకులను ముగ్దులను చేస్తుంది.
undefined
అందంతో పాటు ఇమ్మానియేల్ తో కలిసి ఆమె చేసే కామెడీ మరో ఎత్తు. నల్లబాలుడు ప్రేమ కోసం తపించే తెల్ల పిల్లలా కామెడీ స్కిట్స్ లో వర్ష అల్లరి చాలా బాగా ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ లో స్కిట్స్ అలరిస్తున్నారు.
undefined
ఇక ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరు లవర్స్ అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. బుల్లితెరపై వీరి కెమిస్ట్రీ కూడా ఇలాంటి అనుమానాలకు కారణం అవుతుంది. నిజం ఏదైనా లవర్స్ అన్న బ్రాండ్ ఇమేజ్ వీరికి అవకాశాలు తెచ్చిపెడుతుంది.
undefined
ప్రముఖ మ్యాగజైన్ టైమ్స్ మోస్ట్ డెసైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ విభాగంలో 2020గానూ 6వ ర్యాంక్ రాబట్టి సత్తా చాటింది. అనసూయ లాంటి టాప్ యాంకర్ కనీసం టాప్ టెన్ లో లేకపోగా వర్ష ఆరవ స్థానం పొందడం విశేషం.
undefined
వర్ష ఫేమ్ ఏమిటో అధికారికంగా తెలిసిపోగా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తే సూచనలు కలవు. ఇప్పటికే బుల్లితెరపై వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ అనేక ప్రోగ్రామ్స్ లో కనిపిస్తుంది వర్ష.
undefined
ఇక తన ఫేమ్ మరింత పెంచుకోవడనికి వరుస ఫోటో షూట్స్ చేస్తూ కాకరేపుతుంది. తాజాగా బ్లాక్ టాప్ ప్యాంట్స్ ధరించి హాట్ హాట్ గా దర్శణం ఇచ్చింది.
undefined
ఇన్నర్ వేర్ ని తలపిస్తున్న ఆమె టాప్ చూస్తుంటే సమ్మర్ వేడికి అలా వదిలేసిందేమో అన్న భావన కలుగుతుంది. వర్ష గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
undefined
click me!