ఇంస్టాగ్రామ్ సెలెబ్స్ కి ఆదాయ మార్గం అయ్యింది. దీంతో అభిమానులను పెంచుకోవడం ద్వారా బ్రాండ్ వేల్యూ పొందాలని అనుకుంటున్నారు. అందుకే సరికొత్త ఫోటో షూట్స్ తో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తున్నారు. రీతూ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. అనంతరం సీరియల్ నటిగా మారింది. ఇంటిగుట్టు, గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో నటించారు. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.'