ఉత్తుత్తి పెళ్లి కూడా వర్ష, ఇమ్మానియేల్ చేసుకున్నారు. రవి-నవ్య స్వామి, రష్మీ-సుధీర్ ల తర్వాత బుల్లితెరపై ఉత్తుత్తి పెళ్లి చేసుకున్న జంటగా వర్ష, ఇమ్మానియల్ నిలిచారు. అయితే ఈ మధ్య వర్ష జబర్దస్త్ కి దూరం అయ్యింది. ఇమ్మానియేల్ తో వర్ష బుల్లితెరపై కురిపిస్తున్న కెమిస్ట్రీ కి యూట్యూబ్ లో దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.