టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది. కానీ నాకు ఇక్కడ అలాంటి సమస్య ఎదురు కాలేదు. కన్నడలో మాత్రం కొందరు లైంగిక వేధింపులకు గురి చేశారు. నటులు కాదు కానీ... దర్శకులు, నిర్మాతలు కమిట్మెంట్ అడుగుతారు... అంటూ సౌమ్యరావు ఓపెన్ కామెంట్స్ చేసింది. తెలుగు ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉన్నప్పటికీ నాకు అనుభవం కాలేదని ఆమె అన్నారు.