సుధీర్, గెటప్ శ్రీనులతో కలిసి వందల స్కిట్లు చేసిన రామ్ ప్రసాద్.. తన పంచ్ డైలాగ్స్ తో టైటిల్ గెలిచిన రోజులు చాలా ఉన్నాయి. ప్రస్తుతం సుధీర్ హీరో అవతారం ఎత్తగా.. రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులు టీమ్ నులీడ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఆటో రామ్ ప్రసాద్ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.