విరహ వేదనతో రగిలిపోతున్న ఈషా రెబ్బా, మత్తు జల్లుతూ మాయ చేస్తోంది గ్లోల్డెన్ బ్యూటీ..

Published : Oct 26, 2022, 06:51 PM IST

తెలుగులో చెప్పుకోదగ్గ హీరోయిన్ అంటే ఈషా రెబ్బా  పేరే వినిపిస్తుంది. ఆమెకు సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు.  సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో  మాత్రం అదరగొడుతుంది.   

PREV
18
విరహ వేదనతో రగిలిపోతున్న ఈషా రెబ్బా, మత్తు జల్లుతూ మాయ చేస్తోంది గ్లోల్డెన్ బ్యూటీ..

సినిమా అవకాశాలు పక్కన పెడితే ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈషా రెబ్బా పోటోస్ కు  భారిగాస్పందింస్తుంటారు నెటిజన్లు. అచ్చ తెలుగు ఆడపిల్ల ఈషా.. ట్రెడిషనల్ ఫోటోస్ తో పాటు.. హాట్ హాట్ పోటోస్ తో ఆకట్టుకుంటుంది. 

28

రీసెంట్ గా ఈషారెబ్బా ఫోటోస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గోల్డ్ కలర్ శారీలో మోస్మారైజ్ చేస్తోంది. విరహ వేదనతో రగిలిపోతోంది ఈషారెబ్బా చీరకే అందం తెచ్చింది. చేతులు పైకెత్తి.. అందాల విందు చేస్తోంది. కుర్ర కారకు నిద్ర లేకుండా చేస్తోంది బ్యూటీ. 

38

గోల్డ్ కలర్‌ శారీలో తన గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేసింది ఈషారెబ్బా. శారీలో తన హాట్‌ హాట్ అందాలను పరిచేసింది బ్యూటీ. దాంతో ఆమె అందం చూసి తట్టుకోలేక పోతున్నారు రొమాంటిక్ ప్రియులు.  దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి... వైరల్ అవుతున్నాయి. 

48

చీరలో మరింత అందంగా కనిపిస్తోంది ఈషా రెబ్బా.  ఆమె మరింత అందంగా, ఇంకా చెప్పాలంటే మరింత హాట్‌గా మారిపోయింది. తన సెక్సీ సొగసులతో కుర్రాళ్లకి పండగ ట్రీట్‌ ఇచ్చింది. మెరుపులు మెరిపిస్తోంది బ్యూటీ.. గ్లామర్ తో కాకపుట్టిస్తోంది. 

58

ఈషా రెబ్బా తెలుగమ్మాయి .. తెలుగు తెరపై కొన్నాళ్లు తన మార్క్ సినిమాలతో ఆకట్టుకుంది. మెస్మరైజ్ చేసి... మ్యాజిక్‌ చేసింది. క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది.కాని తెలుగమ్మాయి కావడం వల్లనో ఏమో.. స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ రాలేదు బ్యూటీకి. 
 

68

మొదటి నుంచీ తెలుగు హీరోయిన్లంటే టాలీవుడ్‌లో చాలా చిన్న చూపు ఉంది. ఎంత ప్రయత్నం చేసినా.. ఇక్కడ పెద్దగా అవకాశాలు ఉండవు. పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా చేయడం సాధ్యం కాదు. ఎంత అందం ఉన్నా పెద్దగా పట్టించుకోరు తెలుగు నిర్మాతలు. మన హీరోలకు కూడా నార్త్ అమ్మాయిలే కావాలి. అందుకే మన వాళ్ళు... కోలీవుడ్ కు వలస వెళ్తున్నారు.ఇక్కడ ఈషా రెబ్బా ఆ చిన్నచూపుని ఎదుర్కొంది.

78

మిగతా వారికంటే ఈషారెబ్బ టాలీవుడ్ లో పర్వాలేదు అనిపించింది. ఇక్కడ ఆమెకు ఎక్కువ అవకాశాలే వచ్చాయి. కాని రాను రాను అవి తగ్గడంతో  తమిళం, కన్నడం, మలయాళం వైపు  చూస్తుంది. అక్కడ అవకాశాలు దక్కించుకునే పనిలో ఉంది ఈషా. ఇటీవల మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. 

88

ప్రస్తుతం  తమిళంలో ఓ సినిమా చేస్తుంది. కన్నడలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ఈషా. అక్కడ క్లిక్ అయితే వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ అయినా షాక్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మన దగ్గర ఛాన్స్ లేక శ్రీ దివ్య, రీతు వర్మ లాంటి హీరోయిన్లు ... అక్కడికి వెళ్ళి స్టార్లుగా రాణిస్తున్నారు. 

click me!

Recommended Stories