తనలోని మరో టాలెంట్‌ని బయటపెట్టిన `జబర్దస్త్` రష్మీ.. హాట్‌ యాంకర్‌కి సంగీత ప్రశంసలు

Published : Jul 21, 2021, 03:24 PM ISTUpdated : Jul 21, 2021, 05:49 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ రష్మీ యాంకరింగ్‌గా షోలను ఉర్రూతలూగిస్తుంది. ఆయా షోల సక్సెస్‌లో రష్మీ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు సింగర్స్ కి పోటీ ఇవ్వబోతుంది రష్మీ. అద్భుతమైన పాట పాడి ఆకట్టుకుంది.

PREV
17
తనలోని మరో టాలెంట్‌ని బయటపెట్టిన `జబర్దస్త్` రష్మీ.. హాట్‌ యాంకర్‌కి సంగీత ప్రశంసలు
రష్మీ గౌతమ్‌ యాంకర్‌గా ఎంతగా ఆకట్టుకుంటుందో తెలిసిందే. `జబర్దస్త్`, `ఢీ` షోలో ఈ హాట్‌ అందాల బ్యూటీ సందడి అంతా ఇంతా కాదు.

27
ఈ షోలను చూసే వారు సగానికిపైగా రష్మీ కోసం, ఆమెనవ్వులు, ఆమె మాటల, స్టేజ్‌పై ఒంపుసొంపుల కోసం చూస్తారనేది వాస్తవం. అంతగా హంగామా చేస్తుంది.

37
రష్మీ యాంకర్‌గానే కాదు నటిగా తానేంటో నిరూపించుకుంటోంది. ఇప్పటికే `గుంటూరు టాకీస్‌` వంటి చిత్రాల్లో ఆకట్టుకుంది. తెరపై కనువిందు చేసింది. ఇప్పుడు `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` చిత్రంలో నటిస్తుంది.

47
ఇదిలా ఉంటే చూడబోతే ఇప్పుడు రష్మీ సింగర్‌గానూ తనసత్తా చాటబోతుందని అర్థమవుతుంది. తాజాగా జీ తెలుగులో ఈ ఆదివారం ప్రసారం కాబోతున్న `ఆషాడంలో ఆత్తకోడళ్లు` అనే ఓ స్పెషల్‌ ఈవెంట్‌లో రష్మీ సందడి చేసింది.

57
ఇందులో స్టేజ్‌పై పాట పాడింది. వర్షంపై `మెరిసింది మేఘా మేఘా..`అంటూ అద్బుతంగా పాట పాడింది రష్మీ. ఈ పాట సినిమాలోని రియల్‌ సింగర్‌ పాడినట్టుగానే ఉండటం విశేషం.

67
ఆమె పాటకి నటి సంగీత కూడా ఫిదా అయ్యారు. `అబ్బబ్బబ్బ.. ఇలాంటి మంచి సింగింగ్‌ నెవ్వర్‌ బిఫోర్‌..నెవ్వర్ ఆఫ్టర్‌..`అని చెప్పడం ఆకట్టుకుంది.

77
ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌ బాగా ఆకట్టుకుంటూ వైరల్‌ అవుతుంది. రష్మీ సింగింగ్‌ టాలెంట్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తుంది. సింగర్స్ కి మరో పోటీ తప్పదంటూ కామెంట్‌ చేస్తుండటం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories