క్యూట్‌ స్మైల్‌తో కట్టిపడేస్తున్న `జబర్దస్త్` రష్మి.. బ్లూ ఫ్లోరల్‌ డ్రెస్‌లో ఆ అందం చూశారా?!

Published : Mar 22, 2024, 02:19 PM ISTUpdated : Mar 22, 2024, 02:21 PM IST

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌.. రెండు షోలతో బిజీగా ఉంది. తనదైన యాంకరింగ్‌తో అలరిస్తుంది. తన లుక్స్ తో కట్టిపడేస్తూ, పంచ్ లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.   

PREV
19
క్యూట్‌ స్మైల్‌తో కట్టిపడేస్తున్న `జబర్దస్త్` రష్మి.. బ్లూ ఫ్లోరల్‌ డ్రెస్‌లో ఆ అందం చూశారా?!

యాంకర్‌ రష్మి గౌతమ్ లేటెస్ట్ లుక్‌లో కట్టిపడేస్తుంది. ఆమె బ్లూ ఫ్లోరస్‌ డ్రెస్‌లో కట్టిపడేస్తుంది. దీనికితోడు క్యూట్‌ స్మైల్‌తో మంత్రముగ్దుల్ని చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

29

రష్మి గౌతమ్‌ ప్రస్తుతం రెండు షోలతో బిజీగా ఉంది. `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేస్తుంది. పదేళ్లుగా దీన్ని నిర్వహిస్తుంది. షో అంతే బాగా రక్తికట్టడంలో తనవంతు ప్రయత్నం చేస్తుంది. 
 

39

మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ అలరిస్తుంది. దీనికి యాంకర్‌గా చేస్తూ మరింతగా మెప్పిస్తుంది. అత్యధిక రేటింగ్‌ తేవడంలో తన వంతు ప్రయత్నం చేస్తుంది. సక్సెస్‌ అవుతుంది. 
 

49

రష్మి గౌతమ్‌.. క్యూట్‌ అందాలతో మెప్పిస్తుంది. ఆ స్మైల్‌తో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఆమె డ్రెస్సింగ్‌ స్టయిల్‌ కూడా ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. 
 

59

జబర్దస్త్ బ్యూటీ ఆ మధ్య బాగా వార్తల్లో నిలిచేది. జబర్దస్త్ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌తో లవ్‌ ట్రాక్‌ నడిపిస్తూ ఆకట్టుకునేది. ఈ ఇద్దరి జోడీకి మంచి క్రేజ్‌ ఏర్పడింది. సెపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. 
 

69

కొన్నాళ్లపాటు ఈ ఇద్దరి మధ్య ట్రాక్‌ నడిచింది. అది షోకి హైలైట్‌గా నిలిచింది. వీరి ట్రాక్‌ కోసమే చూసే వాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా మెప్పించారు. కానీ ఉన్నట్టుండి బ్రేక్‌ తీసుకున్నారు.

79

గత కొంత కాలంగా ఈ ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. సుధీర్‌ షోస్‌ వదిలేసి సినిమాలకు వెళ్లిపోయారు, దీంతో రష్మి ఒంటరైపోయింది. దీంతో షోకి క్రేజ్‌ కూడా తగ్గింది. దీంతో అప్పటి కళ కనిపించడం లేదు. 
 

89

ఇక రష్మి.. టీవీ షోస్‌తోపాటు సినిమాల్లోనూ మెరుస్తుంది. ఆమె అడపాదడపా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె చిరంజీవితో `భోళా శంకర్‌`లో మెరిసింది. స్పెషల్‌ సాంగ్‌ లో రచ్చ చేసింది. 
 

99

మళ్లీ మంచి పాత్రల కోసం, స్పెషల్‌ సాంగ్‌ల కోసం, బోల్డ్ రోల్స్ సైతం చేసేందుకు ఆమె సిద్ధంగానే ఉంది. తాను చేయడానికి రెడీ అనే విషయం చెబుతూనే ఉంది. మేకర్స్ ఆ దిశగా ఎంకరేజ్‌ చేస్తారేమో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories